సుశాంత్ హీరో గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన "చి లా సౌ" మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయినటువంటి రూహాని శర్మ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా విక్టరీ వెంకటేష్ హీరో గా శ్రద్ధ శ్రీ నాథ్ హీరోయిన్ గా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన సైన్ధవ్ అనే సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ సినిమాలో డాక్టర్ పాత్రలో నటించిన రూహాని తన నటన తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. 

ఇకపోతే తాజాగా ఈ నటి వరుణ్ తేజ్ హీరో గా మనుషి చిల్లర్ హీరోయిన్ గా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ సినిమా మార్చి 1 వ తేదీన థియేటర్ లలో తెలుగు , హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ నటికి హిందీ సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు లభించే అవకాశం చాలా వరకు ఉంది. ఇకపోతే సినిమా లలో భారీగా అందాలను ఈ బ్యూటీ ఆరబోయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం సూపర్ గా తన అందాలను ఆరబోస్తూ వస్తుంది.

అందులో భాగంగా తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో తన హాట్ నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rs