ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాలలో నటించి నటిగా ఎంతో గొప్ప గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకున్న రాసి కన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ఊహలు గుసగుసలాడే అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఈ మూవీ తో సూపర్ క్రేజ్ ను దక్కించుకుంది. ఇక ఆ తర్వాత నుండి ఈమె వరస పెట్టి తెలుగు సినిమాలలో నటించి చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ తెలుగు సినిమాలలో నటించడం కంటే కూడా తమిళ , హిందీ సినిమాలలో నటించడం పై ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈమె ఒకటి రెండు తెలుగు సినిమాల్లో నటిస్తూనే తమిళ , హిందీ ప్రాజెక్టు లను కూడా బాగానే లైన్ లో పెట్టింది. ఇకపోతే ఈ బ్యూటీ ఇప్పటికే చాలా సినిమాలలో తన అందాలను భారీగా ఆరబోసి వెండి తెరపై కుర్రకారుకు సెగలు పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 

ఇలా సినిమాలలో తన హాట్ స్కిన్ షో తో ఎన్నో సందర్భాలలో ప్రేక్షకులను అలరించిన ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా తన హాట్ అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా రాశి కన్నా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rk