బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ముద్దు గుమ్మలలో అశ్విని శ్రీ ఒకరు. ఈ నటి తాజాగా ముగిసిన తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేసింది. 5 వారాల తర్వాత హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటి చాలా తక్కువ వారాల్లోనే హౌస్ నుండి బయటకు వస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఈమె మగవాళ్ళతో దీటుగా గేమ్ లలో పాల్గొని ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 

దానితో ఈమె అనుకున్న దాని కంటే చాలా ఎక్కువ వారాల పాటే హౌస్ లో కొనసాగింది. ఇక బయటికి వచ్చాక ఈమె అనేక టీవీ షో లలో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు ఫుల్ గా హిట్ ను పెంచుతుంది. అందులో భాగంగా తాజాగా కూడా అశ్విని తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

ఇకపోతే అశ్విని తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న లైట్ పింక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన ఫ్రెండ్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యాలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అశ్విని కి సంబంధించిన ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: