మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుణ్ తేజ్ సోలో హీరో గా నటించిన ఆఖరి 6 మూవీ లకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

ఆపరేషన్ వాలెంటైన్ : వరుణ్ తేజ్ తాజాగా నటించిన ఈ సినిమా రేపు అనగా మార్చి 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , హిందీ భాషలలో థియేటర్ లలో విడుదల కానుంది. మనిషి చిల్లర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... శక్తి ప్రతాప్ సింగ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. రూహిణి శర్మ , నవదీప్మూవీ లో ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

గాండీవ దారి అర్జున : వరుణ్ తేజ్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో సాక్షా వైద్య హీరోయిన్ గా నటించగా ... ప్రవీణ్ సర్దార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

గని : వరుణ్ తేజ్ హీరో గా రూపొందిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా 25.30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

గద్దల కొండ గణేష్ : వరుణ్ తేజ్ హీరో గా పూజ హెగ్డే హీరోయిన్ గా హరిష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 24.25 కోట్ల ప్రి రిలీజ్ చేసిన జరిగింది.

అంతరిక్షం : వరుణ్ తేజ్ హీరో గా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 19 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

తొలి ప్రేమ : వరుణ్ తేజ్ హీరో గా రాసి కన్నా హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 23 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vt