మాస్ మహారాజా రవితేజ తాజాగా ఈగల్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఫిబ్రవరి 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇకపోతే మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి టాప్ ని తెచ్చుకుంది. దానితో ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ లోనే కలెక్షన్ లను రాబట్టింది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఈ రోజు నుండి రెండు ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం ఈటీవీ విన్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇలా ఒకే సారి ఈ మూవీ రెండు "ఓ టి టి" ప్లాట్ ఫామ్  లోకి ప్రేక్షకులకు అందుబాటు లోకి వచ్చింది. ఇ

కపోతే ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా ఈటీవీ విన్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. ఇకపోతే ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో అలరించిన ఈ సినిమా ఎప్పుడు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తోందా అని ఎంతో మంది ప్రేక్షకులు ఎదురు చూశారు. మరి ఈ మూవీ ఇప్పుడు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుంది అనే విషయం తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt