మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ రాశి కన్నా గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అందులో చాలా సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలు దక్కుతున్న సమయం లోనే కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఇంట్రెస్ట్ ను చూపడం మొదలు పెట్టింది. 

దానితో ఈమెకు తెలుగు లో కూడా మునుపు వచ్చినన్ని అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం రాశి ఖన్నా తెలుగు లో కొన్ని సినిమాలలో మాత్రమే నటిస్తుంది. కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ తమిళ్ లో సర్దార్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ బ్యూటీ హిందీ.లో కూడా ఇప్పటికే పలు ప్రాజెక్టు లలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను భారీగా ఆరబోస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతకుమించిన స్థాయిలోనే తన అందాలను ఆరబోస్తోంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ నటి తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా రాసి మరో సారి తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ టైట్ పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకుని హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rk