తెలుగు సినీ ప్రేమికులకు మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఈమెకు రాజ్ తరుణ్ హీరో గా రూపొందిన కుమారి 21 ఎఫ్ మూవీ తో మంచి విజయం సూపర్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో దక్కింది. ఆ మూవీ తర్వాత ఈమెకు వరుసగా తెలుగు లో క్రేజీ సినిమాలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె నటించిన కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను కూడా అందుకున్నాయి. 

అయినప్పటికీ ఈమెకు ఎందుకో ఏమో తెలియదు కానీ తెలుగు లో భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో మాత్రం అవకాశాలు దక్కలేదు. కాకపోతే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఈమె తెలుగు లో ఇప్పటికీ కూడా కెరియర్ ను మంచి జోష్ లోనే ముందుకు సాగిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈ నటి ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయినప్పటికీ దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. 

ఇకపోతే సినిమాలలో తన అందాలను భారీగా ఆరబోస్తూ ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ నటి వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. హెబ్బా పటేల్ తాజాగా ఆరెంజ్ కలర్ లో ఉన్న పలుచటి శారీని కట్టుకొని వైట్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

hp