ఈ సంవత్సరం గడిచిన కొంత కాలం లోనే మలయాళ సినిమా ఇండస్ట్రీ లో నాలుగు విజయాలు దక్కాయి. ఇకపోతే ఈ నాలుగు సినిమాలు ఓవర్ సీస్ లో అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ లను ప్రస్తుతం రాబడుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏవి ..? ఇప్పటి వరకు ఆ నాలుగు సినిమాలు ఓవర్ సీస్ లో ఎన్ని కలెక్షన్ లను సాధించాయి అనే విషయాలను తెలుసుకుందాం.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ప్రేమలు అనే సినిమా కొన్ని రోజుల క్రితమే మలయాళ బాషలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీ లో సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమా 3.48 కలెక్షన్ లను సాధించింది. ఇకపోతే ఈ సినిమాను మార్చి 8 వ తేదీన తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు.

మమ్ముట్టి ప్రధాన పాత్రలో రూపొందిన బ్రమయుగం సినిమా ప్రస్తుతం ఓవర్ సిస్ లో డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ఈ మూవీ ఇప్పటి వరకు ఓవర్ సీస్ లో 2.95 మిలియన్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే తెలుగు లో కూడా విడుదల అయింది.

మంజుమ్మెల్ బాయ్స్ మూవీ ఇప్పటి వరకు ఓవర్ సీస్ లో 2.9 మిలియన్ కలెక్షన్ లను రాబట్టింది.

అబ్రహం ఒజ్లేర్ సినిమా ఇప్పటి వరకు ఓవర్ సీస్ లో 1.9 మిలియన్ కలెక్షన్ లను రాబట్టింది.

ఇలా 2024 వ సంవత్సరంలో విడుదల అయిన ఈ నాలుగు మలయాళ సినిమాలు ప్రస్తుతం ఓవర్ సిస్ లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తున్నాయి. మరి కొన్ని రోజులు కూడా ఈ మూవీ లకి మంచి కలెక్షన్ లు ఓవర్ సీస్ లో దక్కే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: