మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కేతికా శర్మ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ రొమాంటిక్ అనే మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ లో ఈ బ్యూటీ తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసింది. దానితో ఈ బ్యూటీ కి తెలుగు లో కుర్ర కారు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించడం మొదలు అయింది. ఆ తర్వాత నుండి ఈమెకు తెలుగు లో మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. 

కొంత కాలం క్రితం ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందిన "బ్రో" అనే సినిమాలో నటించింది. ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ కు జోడి గా నటించిన ఈ బ్యూటీమూవీ లోని తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే సినిమాల్లో తన అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయని సోషల్ ఈ నటి మీడియాలో కూడా తన అందాలను భారీగా ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తుంది. 

ఇకపోతే తాజాగా కూడా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా కేతిక శర్మ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న లైట్ బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం కేతికా కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks