మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది. ఈ మూవీ ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఈమె కంచే మూవీ లో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు నటిగా మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. కొంత కాలం క్రితం ఈ బ్యూటీ బాలకృష్ణ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. 

మూవీ తో ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమలో భారీ బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. ఇకపోతే ఇప్పటి వరకు ఎన్నో సినిమా లలో నటించిన ఈ బ్యూటీ చాలా సినిమాలలో తన అందాలను అదిరిపోయే రీతిలో ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులకు వెండి తేరపై సెగలు పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా సినిమా లలో తన అందాలను భారీగా ఆరబోస్తూ వెండి తెరపై సెగలు కొట్టిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పటి కప్పుడు హాట్ ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఆరెంజ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు అండ్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

pj