అల్లు అర్జున్ హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇద్దరమ్మాయిలతో సినిమాతో తెలుగు లో మంచి గుర్తింపును సంపాదించుకున్న కేథరిన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ నటి ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించింది. అందులో భాగంగా ఎన్నో మూవీ లలో తన అందాల తో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని ప్రస్తుతం కూడా తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటి గా కెరియర్ ను కొనసాగిస్తుంది . ఇక పోతే సినిమాలలో తన అందాలను భారీ గా ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. 

ఎప్పటి కప్పుడు హాట్ ఫోటో షూట్ లను నిర్వహిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు హీట్ పెంచుతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ బ్యూటీ చాలా సార్లు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ కూడా అయ్యాయి. తాజాగా కూడా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. 

తాజాగా క్యాథరిన్ అదిరిపోయే అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం క్యాథరిన్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కేథరిన్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ... ప్రస్తుతం ఈ బ్యూటీ కి పరవాలేదు అనే స్థాయి ఉన్న సినిమాలలో అవకాశాలు బాగానే దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: