మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటి వరకు నేరుగా ఏ తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించకపోయినప్పటికీ ఈమె నటించిన తమిళ సినిమాలు కొన్ని తెలుగు లో విడుదల అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ బ్యూటీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. 

ఇకపోతే ప్రస్తుతం ఈ నటి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ కి జోడి గా నటిస్తోంది. ఈ మూవీ లో మొత్తం ముగ్గురు హీరోయిన్ లు ఉండగా అందులో ఈ నటి ఒక హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 

మూవీ కనుక మంచి విజయం అందుకున్నట్లు అయితే ఈ నటి క్రేజ్ తెలుగు లో భారీ గా పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇకపోతే ఈ నటి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

mm