తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న రష్మిక మందన గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అందులో చాలా మూవీ లతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ ముద్దు గుమ్మ తెలుగు తో పాటు వరుస పెట్టి తమిళ , హిందీ సినిమాలలో కూడా నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ నటి యనిమల్ అనే హిందీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

రన్బీర్ కపూర్ హీరో గా నటించిన ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ నటి చేతిలో అనేక క్రేజ్ సినిమాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే సినిమాలలో భారీ స్థాయిలో అందాలను ఆరబోస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం రష్మిక కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rm