ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 1 అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఫహద్ ఫాసిల్ విలన్ పాత్రలో నటించగా ... సునీల్ , అనసూయ , రావు రమేష్మూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించగా ... సమంత ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించింది. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాకు కొనసాగింపుగా ప్రస్తుతం "పుష్ప పార్ట్ 2" అనే టైటిల్ తో మరో మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ మూవీ లు "ఆర్ ఆర్ ఆర్" మూవీ జపాన్ లో అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఇప్పటికే తెలుగు మూవీ లకు ఆ ప్రాంతంలో మంచి గుర్తింపు ఉండడంతో "పుష్ప 2" మూవీ ని కూడా నేరుగా జపాన్ దేశంలో కూడా ఆగస్టు 15 వ తేదీనే విడుదల చేయాలి అని చిత్ర బృందం అనుకుంటున్నాట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa