మెగా బ్రదర్ నాగ బాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె నాగ బాబు కూతురిగా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా అనేక సినిమాలలో నటించి తనకంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ బ్యూటీ చైతన్య అనే వ్య క్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న కొంత కాలానికి విరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో కోర్టు ద్వారా విడాకులు తీసుకొని విడిపోయారు. 

ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగా తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ విడాకుల తర్వాత మళ్లీ సినిమాల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకోవడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ అండ్ కిల్లింగ్ లుక్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగాని నిహారిక  స్కై బ్లూ కలర్ లో ఉన్న జీన్స్ ప్యాంట్ ను ధరించి అందుకు తగిన డిఫరెంట్ లుక్ లో ఉన్న టాప్ ను వేసుకొని హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: