మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో తెలుగు , తమిళ , హిందీ సినిమాలలో నటించి అందులో చాలా మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా నటి గా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ ఒక లైలా కోసం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్నప్పటికీ ఇందులో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఆ తర్వాత ఈమెకు వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోల సరసన అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఎన్నో సినిమా లలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దు గుమ్మ కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తెలుగు కంటే కూడా హిందీ లోనే ఎక్కువ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తోంది.

ఇకపోతే సినిమా లలో భారీ గా అందాలను ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం బ్లాక్ కలర్ సారీ లో తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా పూజా హెగ్డే ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ph