టాలీవుడ్ యువ నటుడు నాగ శౌర్య హీరో గా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఊహలు గుసగుసలాడే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయినటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని రాశి కన్నా గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోకుండా మాత్రమే కాకుండా ఈ సినిమాతో సూపర్ క్రేజ్ ను కూడా తెలుగు సినీ పరిశ్రమలో అందుకుంది. 

ఇక ఆ తర్వాత నుండి తెలుగు లో వరుస పెట్టి మీడియం రేంజ్ హీరోల సరసన సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది. అందులో చాలా మూవీ లతో అద్భుతమైన విజయాలను దక్కించుకోవడంతో ఈమె ఇప్పుడు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి జోరు కలిగిన హీరోయిన్ గా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు తో పాటు వరస పెట్టి తమిళ , హిందీ ప్రాజెక్టు లలో కూడా నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా కొంత కాలం క్రితమే ఈ నటి కార్తి హీరో గా రూపొందిన తమిళ సినిమా సర్దార్ లో హీరోయిన్ గా నటించింది. 

మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ఈ బ్యూటీ కి కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే సినిమాలలో భారీగా అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు హిట్ పెంచుతున్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి స్లీవ్ లెస్ డ్రెస్ నీ వేసుకొని తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అవి ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rk