టాలీవుడ్ సీనియర్ నటనలో ఒకరు అయినటువంటి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె మోహన్ బాబు వారసురాలిగా తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా మోహన్ బాబు వారసురాలిగా తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత కొంత కాలం లోనే ఎన్నో సినిమాలలో నటించి నటిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థాయిని టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏర్పరచుకుంది. 

ఇకపోతే ఈమె కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా ఎన్నో వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. అలాగే పలు టీవీ షో లకు ... "ఓ టి టి" షో లకు హోస్ట్ గా కూడా వ్యవహరించింది. ఇలా సినిమాలలో ... వెబ్ సిరీస్ లలో నటిస్తూ టీవీ ... "ఓ టి టి" షో లకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను తన అభిమానులతో పంచుకోవడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వేరి హాట్ లుక్ లో ఉన్న అవుట్ అండ్ అవుట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని అంతే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం మంచు లక్ష్మి కు సంబంధించిన ఈ టోటల్ బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ml