మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ నటిమని దివి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ముద్దు గుమ్మ తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ హౌస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ షో లోకి ఎంట్రీ ఇవ్వక ముందు ఈమెకు పెద్దగా గుర్తింపు లేదు. ఇక ఈ షో ద్వారా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ నటిమని ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలలో ... వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. 

ఇకపోతే ఈ నటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇకపోతే ఇప్పటికే అనేక సార్లు ఈ నటి తనకు సంబంధించిన ఎన్నో ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అందులో చాలా వరకు ఈ బ్యూటీ కి సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ మరోసారి తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా దివి రెడ్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని రెడ్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్ లో ఉన్న స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి తన సైడ్ వ్యూ లో నడుమందాలు ప్రదర్శితం అయ్యేలా అలాగే బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం దివి కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: