తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ నటీ మణులలో డింపుల్ హయాతి ఒకరు. ఈ బ్యూటీ గద్దల కొండ గణేష్ అనే సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడం అలాగే ఇందులో ఈ బ్యూటీ తన డ్యాన్స్ తో , అందాల ప్రదర్శనతో కుర్రకారు ప్రేక్షకుల హృదయాలను దోచుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు లభించింది.

ఇక ఆ తర్వాత ఈమెకు మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడి సినిమా లోనూ ... గోపీచంద్ హీరో గా రూపొందిన రామబాణం అనే రెండు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు దత్తాయి. కాకపోతే ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ నటికి తెలుగు లో మంచి క్రేజ్ ఉన్న సినిమా అప్పర్ లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సినిమాల్లో తన అందాలను భారీగా ఆరబోసే ఈ నటి ఏదైనా ఇవెంట్ కి వెళ్ళినా కూడా అదిరిపోయే రేంజ్ లో హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని వెళ్తూ ఉంటుంది.

అందులో భాగంగా తాజాగా ఈ నటి ఓ అవార్డు ఫంక్షన్ కి వెళ్ళింది. ఆ అవార్డు ఫంక్షన్ కి ఈ బ్యూటీ సిల్వర్ కలర్ లో హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని వెళ్లింది. ఇకపోతే ఈ డ్రెస్ లో ఈ బ్యూటీ తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈ అవార్డు ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలలో డింపుల్ సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

dh