మీడియం రేంజ్ తెలుగు మూవీ లలో ఇప్పటి వరకు హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న టాప్ 10 మూవీస్ అవి అనే విషయాన్ని తెలుసుకుందాం.

లైగర్ : విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 88.40 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఖుషి : విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 52.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

దసరా : నాచురల్ స్టార్ నాని హీరో గా రూపొందిన ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

స్కంద : రామ్ పోతినేని హీరో గా రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 46.20 కోట్ల ప్రి రిలీజ్ చేసిన జరిగింది.

ఫ్యామిలీ స్టార్ : విజయ్ దేవర కొండ హీరో గా రూపొందిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 43 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ఏప్రిల్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల కానుంది 

అఖిల్ : అక్కినేని అఖిల్ హీరో గా రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్ల ప్రి రిలీజ్ బిసినెస్ జరిగింది.

ది వారియర్ : రామ్ పోతినేని హీరో గా రూపొందిన ఈ సినిమాకు 30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. 

ఏజెంట్ : అక్కినేని అఖిల్ హీరో గా రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 36.20 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. 

డియర్ కామ్రేడ్ : విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 34.60 ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. 

జయ జానకి నాయక: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 34 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: