టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా "ది ఫ్యామిలీ స్టార్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ఏప్రిల్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయ్యింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యింది. అందులో భాగంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా 5 రోజుల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.85 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ సినిమాకు విడుదల అయిన 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.55 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ సినిమాకు విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.28 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ సినిమాకు విడుదల అయిన 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 45 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

ఈ సినిమాకు విడుదల అయిన 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.12 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ సినిమాకు మొత్తం 5 రోజుల బాక్స్ ఆఫీసర్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.25 కోట్ల షేర్ ... 14.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి భారీ ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నంత స్థాయిలో కలెక్షన్ లను రాబట్ట లేక పోతుంది. ఇదే విధంగా కనుక ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ లు వచ్చినట్లు అయితే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకోవడం కాస్త కష్టమే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd