టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా "ది ఫ్యామిలీ స్టార్" అనే సినిమాలో హీరో గా నటించాడు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మంచి అంచనా నడుమ థియేటర్ లలో విడుదల అయ్యింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యింది. అందులో భాగంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా 6 రోజుల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.85 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ సినిమాకు విడుదల అయిన 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.55 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ సినిమాకు విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.28 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ సినిమాకు విడుదల అయిన 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 45 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

ఈ సినిమాకు విడుదల అయిన 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.12 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ సినిమాకు విడుదల అయిన 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 42 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

ఈ సినిమాకు మొత్తం 6 రోజుల బాక్స్ ఆఫీసర్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.67 కోట్ల షేర్ ... 15.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించగా ... ఈ మూవీ కి గోపి సుందర్ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: