తెలుగు , తమిళ సినీ పరిశ్రమలలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటిమని అయినటువంటి శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తన కెరియర్ ను తమిళ సినిమాల ద్వారా మొదలు పెట్టినప్పటికీ శృతి కి మొదటి విజయం మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే దక్కింది. ఈ బ్యూటీ కెరియర్ ప్రారంభంలో వరుస అపజాయలను అందుకోవడంతో ఈ బ్యూటీ కి ఐరన్ లెగ్ అనే పేరు వచ్చింది. 

ఇక ఈమె గబ్బర్ సింగ్ అనే మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఆ తర్వాత వరుస పెట్టి అదిరిపోయే రేంజ్ సక్సెస్ లను అందుకోవడంతో ఆ తర్వాత శృతి లక్కీ బ్యూటీగా మారిపోయింది. పోయిన సంవత్సరం ఈమె వీర సింహా రెడ్డి , వాల్టేరు వీరయ్య , హాయ్ నాన్న ,  సలార్ అనే నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించగా ... ఈ నాలుగు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం కూడా ఈమె చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి. 

ఇకపోతే సినిమాలలో తన అందాలను భారీగా ఆరబోస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఓలకబోస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న మెరూన్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన మెరూన్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి హాట్ హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ మెరూన్ కలర్ శారీలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా శృతి సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: