సినీ ఇండస్ట్రీలో కొన్ని ఎవర్గ్రీన్ కాంబినేషన్స్ ఉన్నాయి. మరి కొన్ని కాంబినేషన్లో అనుకోకుండా సెట్ అవుతాయి. అలాంటి కాంబినేషన్స్ సినీ ఆడియన్స్ కి చాలా సర్ప్రైజ్ గా ఉంటాయి. ఇక అలాంటి కాంబినేషన్ లో కింగ్ నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ కూడా ఒకటి. అయితే కింగ్ నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా మిస్ అయింది అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ  సూపర్ హిట్ సినిమాను ఎందుకు వీరిద్దరూ కలిసి చెయ్యలేదో ఆ సినిమా ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

 అయితే ఆ సినిమాలో కింగ్ నాగార్జున తో పాటు మరొక తమిళ్ స్టార్ హీరో కూడా ఉన్నాడు. ఇక ఈ సినిమా రెండు భాషల్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఫ్రెంచ్ మూవీకి రీమేక్ గా వచ్చిన సూపర్ హిట్ తెలుగు సినిమా ఊపిరి. అయితే ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమల భాషలో కూడా విడుదలయ్యింది. ఇక ఈ సినిమాలో కార్తీ మరో హీరో గారి నటించిన జూనియర్ ఎన్టీఆర్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నారట. ఎన్టీఆర్ సైతం ఆ పాత్ర చేయడానికి ఓకే చెప్పాడట. కానీ చివరి నిమిషంలో డేట్లు సర్దుబాటు కాకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకునట్లుగా తెలుస్తోంది.

అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఊపిరి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఈ సినిమా ఎమోషనల్ గా ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. నాగార్జున పాత్రతో పాటు ఈసినిమాలో తమిళ హీరో కార్తి చేసిన క్యారెక్టర్ కోసం ముందుగా ఎన్టీఆర్ ను అనుకున్నారట. ఎన్టీఆర్ ఈసినిమా చేసి ఉంటే.. ఆ పాత్ర ఇంపార్టెన్స్ ను ఇంకాస్త పెంచేవారేమో.. కానీ ఆయన క్యారెక్టరైజేషన్ నచ్చక ఆ సినిమా నుంచి తప్పుకున్నాడట. ఈ సినిమాలో తమన్నా - శ్రీయ హీరోయిన్లుగా నటించారు . వంశీ పైడిపల్లి ముందుగా కార్తి ప్లేస్ లో ఎన్టీఆర్ ను అనుకున్నారట .  ఎన్టీఆర్ కాదనడంతో..ఈ పాత్ర కోసం చాలామంది హీరోలు అనుకున్న.. ఫైనల్లి కార్తి సెట్ అయ్యాడు . కార్తీక్ ఈ పాత్రలు నటించలేదు.. జీవించేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: