మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటి వరకు అనేక తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లో ఒకరిగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. తెలుగు లో మంచి క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్న సమయం లోనే ఈమె తన ఫోకస్ ను తమిళ మరియు హిందీ సినిమా లపై పెట్టింది. అందులో భాగంగా ఈమె నటించిన ఎన్నో సినిమాలు కోలీవుడ్ , బాలీవుడ్ లలో కూడా మంచి విజయాలను సాధించడంతో ప్రస్తుతం ఈమె తెలుగు , తమిళ , హిందీ సినిమాలలో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో తన హాట్ అందాలతో ప్రేక్షకులకు సెగలు పుట్టించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతకు మించిన స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అందులో చాలా వరకు పూజ హెగ్డే కు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. తాజాగా కూడా ఈమెకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా పూజా హెగ్డే తన హాట్ అందాలతో సోషల్ మీడియాలో కూడా సెగలు పుట్టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: