బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏమాత్రం తగ్గని అందం ఇమేజెస్ స్టార్డంతో బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. పెళ్లి తర్వాత కూడా తగ్గేదేలే అంటుంది. పెళ్లి తర్వాత సైతం బోల్డ్ సీన్స్ లో  ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. అలా ప్రస్తుతం వరుస ఆఫర్ల తో దూసుకుపోతోంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది దీపికా. అయితే తాజాగా ఒక మీడియా సంస్థకు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాల

 గురించి తన అభిమానులతో షేర్ చేసుకుంది. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ.. ఉదయం తన దినచర్య వేడి నీళ్లతో ప్రారంభమవుతుందని.. కెరియర్ బిగినింగ్ లో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను అని.. షూటింగ్లో అలసిపోయి క్యాబ్ లోనే నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయి అని.. నేను వచ్చేవరకు అమ్మకు టెన్షన్ అసలు తప్పదు అంటూ ఈ సందర్భంగా వెల్లడించింది దీపిక. దాంతోపాటు నేను చెల్లి ఏ కష్టం లేకుండా పెరిగాము అని.. చాలా సింపుల్గా మా తల్లిదండ్రులు మా ఇద్దరినీ పెంచారు అని..

 మేము కూడా మా పిల్లల్ని అలాగే పెంచాలి అనుకుంటున్నాము అంటూ తెలిపింది. అంతేకాదు నాతో పాటు నా భర్త రణబీర్ సైతం చాలా సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతారు అని పెద్దగా ఆర్భాటాలకు పోము అని సాధారణంగా నేను దీపిక లాగే ఉంటాను అని వెల్లడించింది. అయితే . మీకు.. దీపికా పదుకొనే ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా.. లియోనార్డో డికాఫ్రియో.. అవును ఆ హాలీవుడ్ హీరో అంటే ఆమెకు పిచ్చంట. తనతో పాటు తన చెల్లికి కూడా ఆహీరో అంటే క్రష్ అంటోంది దీపికా. ఆ హీరో పెద్ద పెద్ద పోస్టర్లు తమ రూమ్ నిండా అంటించేవారట. ఇక టాలీవుడ్ లో ఆమెకు నచ్చిన హీరో అంటే మహేష్ బాబు అని చెప్పేసింది దీపిక..!!

మరింత సమాచారం తెలుసుకోండి: