ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో , వెబ్ సిరీస్ లలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ముద్దుగుమ్మలలో ఈషా రెబ్బ ఒకరు. ఈ బ్యూటీ తన కెరియర్ లో నటించిన ఎన్నో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లలో తన అందాలను ఆరబోయడం మాత్రమే కాకుండా తన నటనతో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కొంత కాలం ఈ బ్యూటీ జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో రూపొందిన దయ అనే వెబ్ సిరీస్ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఇందులో ఈమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను కూడా అలరించడంతో ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది. 

ఇక సినిమాలలో , వెబ్ సిరీస్ లలో తన అందాలతో ప్రేక్షకులకు మంచి కేక్ ను ఎక్కిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లను నిర్వహిస్తూ అందులోని మరి హాట్ ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన హాట్ ఫోటోలలో చాలా వరకు సూపర్ గా వైరల్ కూడా అయ్యాయి. తాజాగా కూడా ఈమె తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. 

అందులో ఈమె అదిరిపోయే లుక్ లో ఉన్న పలుచటి సారి నీ కట్టుకొని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన హాట్ నడుము అందాలు మరియు బ్యాక్ అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇలా ఈమె సినిమాల్లో , వెబ్ సీరీస్ లలో సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ir