ప్రతి వారం లాగానే ఈన్వారం కూడా చాలా సినిమాలు తెలుగు భాషలో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి అందుబాటు లోకి వచ్చాయి. ఆ సినిమాలు ఏవి ..? ప్రస్తుతం అవి ఏ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మై డియర్ దొంగ : అభినవ్ గోమఠం ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా తాజాగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు లో ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

సాగు : ఈ సినిమా ప్రస్తుతం తెలుగు లో ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

రామ అయోధ్య : ఈ సినిమా ప్రస్తుతం తెలుగు లో ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

సైరన్ : జయం రవి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్ , అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ లుగా నటించారు. ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో హాట్ స్టార్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి అందుబాటు లోకి వచ్చింది.

జెమ్ : ఈ సినిమా ప్రస్తుతం తెలుగు లో ఈటీవీ విన్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇలా ఈ వారం తెలుగు భాషలో ఈ సినిమాలు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇక ఈ లిస్ట్ ను బట్టి చూస్తే ఈ వారం "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి తెలుగు భాషలో పెద్దగా క్రేజ్ ఉన్న సినిమాలు ఏవి రాలేదు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ott