సింగర్ సునీత తల్లి అయ్యారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వయసులో తల్లి కావడమేంటని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.సింగర్ సునీత రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.2021లో ఆమె వ్యాపారవేత్త రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకుంది. 42 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుం సునీతపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే పిల్లలు, తన భవిష్యత్ కోసమే ఈ నిర్ణయమని సునీత సమర్ధించుకుంది.సునీత 19 ఏళ్ళ వయసులోనే పరిశ్రమలో అడుగుపెట్టింది. కెరీర్ బిగినింగ్ లోనే ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక అమ్మాయి, అమ్మాయి సంతానం. అనుకోని కారణాలతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో విడిపోయారు. విడాకులు తీసుకున్నారు.

విడాకులు అనంతరం తన ఇద్దరు పిల్లలతో సునీత ఒంటరి జీవితం గడిపారు. 2020 లాక్ డౌన్ సమయంలో రామ్ వీరపనేని ఆమెకు పెళ్లి ప్రపోజల్ పెట్టాడట. కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం చెబుతానని సునీత అన్నారట. పేరెంట్స్ తో పాటు పిల్లలు కూడా ఒప్పుకోవడంతో రామ్ వీరపనేని ని ఆమె వివాహం చేసుకుంది.కాగా సునీత గర్భవతి అయ్యారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రామ్ వీరపనేని తండ్రి కాబోతున్నాడని ఓ వార్త హల్చల్ చేస్తుంది. ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ.. ప్రముఖంగా వినిపిస్తుంది.కాగా సునీత కుమారుడు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆయన నటించిన సర్కారు నౌకరి గత ఏడాది విడుదలైంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా ట్ తెరకెక్కిన సర్కారు నౌకరి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమా బాగుందని పలువురు ప్రశంసించారు.ఐతే కమర్షియల్ గా ఆడలేదు. రామ్ వీరపనేనితో వివాహం తర్వాత సునీత జీవితం మారిపోయింది. ఆమెకు ఎలాంటి ఆర్థిక డబ్బందులు లేవు. హ్యాపీగా జీవితం గడుపుతుంది. తన ఇద్దరు పిల్లల భవిష్యత్ బాధ్యతలు కూడా రామ్ వీరపనేని తీసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: