శ్రీ విష్ణు హీరోగా ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో "ఓం భీమ్ బుష్" అనే కామెడీ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన మూవీ మార్చి 22 వ తేదీన విడుదల అయ్యింది. ఈ సినిమా ఇప్పటికే టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు రోజు వారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.15 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.65 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.45 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.15 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 40 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 30 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 32 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 21 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 24 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 30 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి మిగిలిన రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 33 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

ఇక టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ అని ముగిసే సరికి ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.50 కోట్ల షేర్ ... 14 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sv