తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులు అయినటువంటి శ్రీ విష్ణు , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో "ఓం భీమ్ బుష్" అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మార్చి 22 వ తేదీన మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమాకు సంబంధించిన టోటల్ బాక్స్ ఆఫీసర్ ఇప్పటికే క్లోజ్ అయ్యింది. మరి ఈ మూవీ కి ఎన్ని కోట్ల లాభాలు వరల్డ్ వైడ్ గా వచ్చాయి. ఈ మూవీ ద్వారా శ్రీ విష్ణుకు ఎలాంటి విజయం దక్కింది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి నైజాం ఏరియాలో 3.84 కోట్లు కలెక్షన్ లు దక్కగా ... ఆంధ్ర ప్రదేశ్ లో 3.65 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.50 కోట్ల షేర్ ... 14 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 2.30 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు విడుదల ప్రపంచ వ్యాప్తంగా 9.80 కోట్ల షేర్ ... 19 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమా దాదాపు వరల్డ్ వైడ్ గా 9.30 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఆల్మోస్ట్ బ్రేక్ ఇవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని హిట్ ను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sv