మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె నేను శైలజ అనే సినిమాతో తెలుగు తరపు పరిచయం అయ్యి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ తో కమర్షియల్ గా సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈమెకు తెలుగు లో ఆ తర్వాత పర్వాలేదు అనే స్థాయి సినిమా ఆఫర్లు దక్కాయి. అలాంటి సమయం లోనే ఈ బ్యూటీ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మహానటి అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. విడుదలకు ముందు భారీ అంచనాలు లేకుండా మామూలు అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల తర్వాత మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలను సృష్టించింది. 

కీర్తి సురేష్ ఈ మూవీ లో మహానటి సావిత్రి పాత్రను పోషించింది. ఇందులో ఈమె నటించిన పద్ధతికి , ఈమె హావభావాలకు ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. దీనితో ఒక్క సారిగా ఈ మూవీ తర్వాత కీర్తి క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగు , తమిళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. కెరియర్ ప్రారంభంలో అందాల ప్రదర్శనకు కాస్త దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో మాత్రం ఛాన్స్ దొరికినప్పుడల్లా తన అందాలతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. 

ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి సైడ్ అండ్ బ్యాక్ వ్యూలో తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న అనేక ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks