భీమినేని శ్రీనివాస్ రావు దర్శకత్వంలో రూపొందిన కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయ్యింది ఐశ్వర్య రాజేష్. మహిళా క్రికెట్ క్రీడా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినప్పటికీ ఈ మూవీ లోని నటనకు గాను ఐశ్వర్య కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. దానితో ఈమెకు ఈ మూవీ తర్వాత కూడా తెలుగు లో మంచి సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈమె అనేక తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తెలుగు , తమిళ సినిమాలలో ... వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే కెరియర్ ప్రారంభంలో స్కిన్ షో కు కాస్త దూరంగా ఉండి కేవలం పద్ధతి గల పాత్రలో నటించిమ్స్ ఈమె ఈ మధ్య కాలంలో సినిమాఆ  కాస్త గ్లామర్ డోస్ ను పెంచింది. వీలు చిక్కినప్పుడల్లా తన అందాలను ఆరబోస్తున్న వెండి తేరపై సెగలు పుట్టిస్తున్న ఈమె సోషల్ మీడియాలో కూడా తన అందాలను భారీగానే ఆరబోస్తోంది. 

అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈమె కొన్ని హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి సూపర్ గా వైరల్ ఆయన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఐశ్వర్య రాజేష్ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: