తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ షో లలో బిగ్ బాస్ ఒకటి. తెలుగు లో బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది. బిగ్ బాస్ మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా , ఆ తర్వాత రెండవ సీజన్ కు న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక వీరిద్దరూ కూడా ఆ తర్వాత బిగ్ బస్ షో కు హోస్ట్ గా వ్యవహరించే బాధ్యతల నుండి తప్పుకున్నారు. దానితో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఎంటర్ అయ్యాడు.

ఇప్పటి వరకు తెలుగులో బిగ్ బాస్ 7 బుల్లి తెర సీజన్ లను కంప్లీట్ చేసుకోగా , ఒక ఓ టి టి సీజన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇక మూడవ సీజన్ నుండి బిగ్ బాస్ బుల్లితెర , ఓ టి టి అన్నిటికీ కూడా నాగార్జున హోస్ట్ గా వివరిస్తూ వస్తున్నాడు. ఇక ఈ షో కంటే ముందు పెద్దగా పాపులర్ కాని వారు కూడా ఈ షో లోకి వచ్చాక మంచి పాపులారిటీని సంపాదించుకొని ప్రస్తుతం అద్భుతమైన స్థాయిలో కెరియర్ ను కొనసాగిస్తున్న వారు కూడా కొంత మంది ఉన్నారు. అలాంటి వారిలో స్రవంతి ఒకరు. ఈమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు పెద్దగా ఎవరికి తెలియదు.

ఎప్పుడు అయితే ఈ షో లోకి వచ్చిందో అప్పటి నుండి ఈమెకు ఫుల్  క్రేజ్ వచ్చింది. ఇక ప్రస్తుతం ఈమె వరుస సినిమా ఫంక్షన్ లకు యాంకర్ గా వివరిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇదంతా బాగానే ఉంది కానీ ఈమె ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది. అవి కూడా సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇలా ఈమె హాట్ అందాలు ఆరపోయడం అవి వైరల్ కావడం అలాగే ఈమెకు వరుస అవకాశాలు దక్కుతూ ఉండడంతో ఈమె అవకాశాలు మరింత ఎక్కువ స్థాయిలో పొందడం కోసమే ఇలా అందాల ఆరబోతుతో కుర్ర కారు కి కుక్ ఎక్కిస్తుంది అని కొంతమంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: