లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది దిశా పటాని. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తన మొదటి చిత్రం. టాలీవుడ్ ఎంట్రీ తర్వాత తనకి బాలీవుడ్ లో వరుస ఆఫర్లు వచ్చాయి. అలా బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారింది దిశా.  ఆ తర్వాత సుశాంత్ సింగ్ రాజపుత్ సరసన ఆమె నటించిన ఎంఎస్ ధోని సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాతో హీరోయిన్గా బాగా సక్సెస్ అయ్యింది ఈ చిన్నది. దాని తర్వాత నుండి తనకి బాలీవుడ్ లో అవకాశాలు వరుసగా రావడంతో అక్కడి బిజీగా

 మారింది. గ్లామర్ రోల్స్ తో పాటు ఇటీవల యాక్షన్ సినిమాల్లో కూడా నటిస్తూ బిజిగా ఉంది. ఒకవైపు ఫుల్గా సినిమాలు చేస్తూనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇస్తుంది. మరొకవైపు సోషల్ మీడియాలో సైతం తన హాట్ అందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. తన అందాల ఆరబోతతో అందరినీ కవ్విస్తోంది. అయితే ఎప్పుడు ఈ బోల్డ్ బ్యూటీ బికినీలో కనిపిస్తూ ఉంటుంది. కానీ తాజాగా ఇప్పుడు ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తాజాగా దిశా  డీప్ నెక్

 ఆఫ్ షోల్డర్ ఫ్లవర్ ప్రింటెడ్ బాడీకాన్ గౌన్ లో మెరిసింది. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గర చేసుకుంది. అలానే హిందీ చైనీస్ తమిళంలో కూడా హీరోయిన్గా పలు సినిమాల్లో నటించి అక్కడ కూడా భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఇకపోతే చైనీస్ భాషలో వరల్డ్ సూపర్ స్టార్ జాకీ చాన్ జోడిగా కూడా నటించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత యోగ సినిమాలో నటించి పాన్ వరల్డ్ నటిగా కూడా గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం చేతి.నిండా సినిమలతో  బిజీగా ఉంది ఈ నటి. ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: