కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన అమిగోస్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది ఆశగా రంగనాథ్. ఈ సినిమా భారీ విజయం సాధించకపోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగు లో పెద్ద స్థాయి గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఈ బ్యూటీ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన నా సామి రంగ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో రెండింటితో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో దక్కింది. 

ఇక ప్రస్తుతం ఈమెకు తెలుగు లో మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. కాసేపు ఈ బ్యూటీ సినిమాల విషయం పక్కన పెడితే ఈమె సోషల్ మీడియాలో మాత్రం తన అందాలను భారీగా ఆరబోస్తూ వస్తోంది. ఇప్పటికే ఈమె అనేక సార్లు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ అయ్యాయి. 

తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన అదిరిపోయే హాట్ యాంగిల్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా అషిక అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: