పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమాతో అల్లు అర్జున్ పేరు ఇండియా లెవెల్ లో మారం మోగిపోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే అల్లు అర్జున్ కి సాధారణంగా వాచెస్ అంటే చాలా ఇష్టం అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. అందుకే ఆయన పెట్టుకునే వాచెస్ ను కాస్ట్ చూసి కాకుండా ఫీచర్స్ స్పెషాలిటీని బట్టి తీసుకుంటూ ఉంటాడు. తాజాగా అల్లు

 అర్జున్ ఒక. వేడుకకి హాజరయ్యాడు అందులో భాగంగానే ఆయన పెట్టుకున్నా వాచ్ ను చూసి అందరూ షాక్ అయ్యారు. అక్కడున్న వారందరి కళ్ళు ఇప్పుడు ఆ వాచ్ పైనే పడింది. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ పెట్టుకున్న ఆ వాచ్ కి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆరోజు అల్లు అర్జున్ పెట్టుకున్న ఆ వాచ్ ధర దాదాపుగా 3,97,431 రూపాయలు అని తెలుస్తోంది. అంతేకాదు అల్లు అర్జున్ దగ్గర ఇప్పటికే చాలా వాచెస్ ఉన్నాయి. అయినప్పటికీ ఆ

 అన్ని వాచెస్ లో ఇది చాలా స్పెషల్ అంటూ తెలియజేస్తున్నారు. అంతేకాదు ఆ వాచెస్ స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి అని తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ దగ్గర ఉన్న అన్ని వాచెస్ కంటే ఈ వాచ్ ను చాలా ఇష్టపడి కొనుక్కున్నాడట. ఇక ఆ ఈవెంట్ లో భాగంగా అల్లు అర్జున్ ఆ వాచ్ పెట్టుకోవడంతో మరింత ఆకర్షణీయంగా కనిపించాడు. చాలా ముద్దుగా ఉన్నాడు అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ సైతం పెట్టారు. దీంతో ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే విడుదల కూడా కానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: