సినీ ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం అని మనందరికీ తెలిసిందే. అక్కడ స్టార్ డంను సొంతం చేసుకోవాలంటే అందంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. ఆ రెండు ఉన్నా కూడా కొన్నిసార్లు అవకాశాల కోసం తప్పులు చేయాల్సి వస్తుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. చాలా తక్కువ మంది మాత్రమే ఇలాంటి వాటిని తప్పించుకుని చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ స్టార్ హీరోయిన్ అవ్వాలని ఆశతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. కానీ కొంతమంది మాత్రం సైడ్ క్యారెక్టర్లకు మాత్రమే పరిమితం అయిపోతారు.


అలాగే యాంకరింగ్ చేస్తూ కాలాన్ని గడిపేస్తారు. ప్రజెంట్ అలాంటి ఓ యాంకర్ గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంటున్నా‌ ఓ యంగ్ యాంకర్.. కెరీర్ స్టార్టింగ్ లో హీరోయిన్ ఆవాలని ఇండస్ట్రీకి అడుగుపెట్టిందట. కానీ చీత్ర పరిశ్రమలో తనను కొందరు వాడుకుని వదిలేసారట. దీంతో అది నచ్చని బ్యూటీ.. తీవ్ర డేస్ పాయింట్ అయ్యి ఆ పని పరిస్థితుల్లో కుటుంబ పోషణ కోసం యాంకర్ గా మారిందట.


ప్రజెంట్ ఇప్పుడు యాంకర్ గా చేస్తూ సోషల్ మీడియాలో అందాలతో రెచ్చిపోతుంది ఆ బ్యూటీ. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లకు మించిన ఫిజిక్ తో కుర్రాళ్లను మరియు డైరెక్టర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే డైరెక్టర్లు మాత్రం ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు ఇచ్చేలా కాకుండా.. వాడుకుందాం అని చూస్తున్నారట. ఇక తప్పని సరి పరిస్థితుల్లో డబ్బు కోసం తప్పు చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్స్ కు తన రేటు చెప్పి రూమ్ బుక్ చేసి అకౌంట్ లో డబ్బులు వేయమని చెప్తుందట. అంతేకాకుండా తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి అంటూ ప్రమోషన్స్ చేపిస్తుందట. మరి ఆ యాంకర్ ఎవరో తెలియనప్పటికీ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: