సినిమాలలో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజే వేరు. ఆర్ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది, నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డుతో ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్లో ఔరా అనిపించే సినిమాలు ఎన్నో చేశారు. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తోన్న సినిమా దేవర . దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ఎక్స్‌పెక్ట్ చేస్తోన్నారు అభిమానులు. ఇప్పటికే దేవర ఫస్ట్ లుక్ హైప్ క్రియేట్ చేసింది. భైరవగా సైఫ్ అలీ ఖాన్ గెటప్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.. యంగ్ టైగర్ గా గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి చాలా ప్రాధాన్యతనిస్తారు. జూనియర్ ఎన్టీఆర్ తన ఇద్దరు కొడుకుల పట్ల, భార్య పట్ల ఎంతో ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు.కానీ ఒక్క విషయంలో తారక్ అలాంటి పని చేసి అందరిని షాక్ కి గురిచేశా డు.ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ భార్య పక్కన ఉండగానే మరో హీరోయిన్ తో రొమాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాడు.భార్య ఉండగానే మరో బ్యూటీతో ముద్దులు అండ్ హగ్గులు దాటడానికి రెడీ అయిపోయాడు. అయితే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో దేవర అనంతరం ఓ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేవర సినిమాలో బిజీగా ఉన్నాడు తారక్.దేవర చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా జాన్వి కపూర్ నటిస్తుంది. పైగా ఈ మూవీ తోనే ఆమె ఫస్ట్ టైం సౌత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈ మూవీ థర్డ్ షెడ్యూల్ అంతా థాయిలాండ్లో జరుగుతుంది. అయితే జాన్వి కపూర్ అండ్ ఎన్టీఆర్ తో ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఇక్కడే ప్లాన్ చేశారట మేకర్స్.ట్విస్ట్ ఏంటంటే తారక్ షూటింగ్లో పాల్గొనేందుకు థాయిలాండ్కు ఫ్యామిలీతో సహా వెళ్లాడట. అయితే షూటింగ్లో భాగంగా జాన్వి తో రొమాంటిక్ సాంగ్ చేసే సందర్భంలో కూడా తారక్ భార్య లక్ష్మీ ప్రణతి అతనితో పాటే ఉందట. అలా ఎన్టీఆర్ తన భార్య ముందే మరో హీరోయిన్ తో రొమాన్స్ చేశారు. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: