ఒక మూవీ సక్సెస్‌ను కచ్చితంగా అంచనా వేయడం ఎవరి తరం కాదు. కొన్ని సమయాల్లో అనుభవం ఉన్న సినిమా దర్శకులు, హీరోల అంచనాలు నిజం కావచ్చు కానీ అన్ని సమయాల్లో నిజం కావు అందుకే ఎవరు కూడా 100% సక్సెస్ సాధించలేరు. ఒక సినిమా హిట్టవ్వడానికి లేదా ఫ్లాప్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ప్రేక్షకుల నాడిని పట్టుకొని, సినిమాలో అన్నీ వర్గాలను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉంటేనే అది సక్సెస్ అవుతుంది.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి