
ఒకానోక ఈవెంట్లో హోస్ట్ సుకుమార్ ని ప్రశ్నించగా "సినిమాలను వదిలేద్దాం" అనుకుంటున్నాను అంటూ చెప్పి షాక్ ఇచ్చాడు . ప్రజెంట్ రాంచరణ్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు సుకుమార్ . ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని పెట్టాలి అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఆ లెవల్ హీరోయిన్ అయితేనే బటర్ కానీ అందరి హీరోయిన్స్ చరణ్ ఇమేజ్ కి సెట్ అవ్వరు. కొందరు మాత్రమే సెట్ అవుతారు . అలాంటి వాళ్ళనే చూస్ చేసుకోవాలి అంటే పాన్ ఇండియా లెవెల్ హీరోయిన్స్ నే రాంచరణ్ పక్కన హీరోయిన్ గా చూస్ చేసుకోవాలి.
అయితే పాన్ ఇండియా హీరోయిన్ అంటే ఇప్పుడు అందరికీ గుర్తొచ్చేది రష్మిక మందన్నా మాత్రమే. ఆల్రెడీ రష్మిక మందన్నా తో సుకుమార్ ఆరేళ్లు వర్క్ చేసాడు. ఆ కారణంగానే ఆమెను హోల్డ్ లో పెట్టాలి అనుకుంటున్నారట. ఇప్పుడు సమంత పేరు తెరపైకి వచ్చింది . మొదటి నుంచి సమంత అంటే పాజిటివ్ ఇంట్రెస్ట్ చూపించేవాడు సుకుమార్. రంగస్థలం కాంబో రిపీట్ చేయాలి అన్న ఉద్దేశంతో చరణ్ పక్కన సమంత అని అనుకుంటున్నారట. కానీ విడాకుల తర్వాత సమంతకి అంత సీన్ లేదు అంటూ తేలిపోయింది . ఈ క్రమంలోనే రష్మిక కూడా ఈ సినిమాలో చూపించాలి అంటూ భావిస్తున్నారట . అయితే "రామ్ చరణ్ ఏ డెసిషన్ కి ఓకే చెప్పకపోవడంతో నువ్వే ఎవరో ఒక హీరోయిన్ ని ఫైనలైజ్ చేయి" అంటూ రాంచరణ్ పై సుకుమార్ సీరియస్ అయ్యాడట . సినిమా మరింత ఆలస్యం కాకుండా హీరోయిన్ ని చూస్ చేసుకోవాలి అంటూ కూడా రామ్ చరణ్ కి హెచ్చరించారట సుకుమార్ . ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!