టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అదిరిపోయే రేంజ్ విజయాన్ని , సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మలు చాలా తక్కువ మంది ఉన్నారు. అలా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న అతి కొద్ది మంది నటీమణులలో హన్సిక ఒకరు. ఈ బ్యూటీ అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన దేశముదురు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడం , ఇందులో హన్సిక నటనకు , అందాలకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు రావడంతో ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కాయి.

దానితో ఈమె చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో మంచి స్థాయికి చేరుకుంది.  అలాగే అనేక సంవత్సరాలు పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న నటిగా హన్సిక కెరియర్ను కొనసాగించింది. ఇక ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఈ బ్యూటీ తమిళ సినీ పరిశ్రమ వైపు ఇంట్రెస్ట్ ను చూపింది. అందులో భాగంగా ఈమె అనేక తమిళ సినిమాల్లో కూడా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా చాలా సంవత్సరాల పాటు కెరీర్ను కొనసాగించండి. ఈ మధ్య కాలంలో ఈమెకు అవకాశాలు చాలా వరకు తగ్గాయి. సినిమా అవకాశాలు తగ్గిన ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారు ప్రేక్షకుల హిట్ పెంచుతుంది.

తాజాగా హన్సిక అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హన్సిక కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: