ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని చిట్టి పాప ఇప్పుడు పెద్ద హీరోయిన్.  ఎంతలా అంటే కుర్రాళ్లను కంటిచూపుతోనే టెంప్ట్ చేసేస్తుంది. ఆమె ఎక్కడ కనిపించినా సరే కుర్రాళ్ళు ఆమె వెనక చీమలు లా పరిగెడుతూ ఉంటారు . అంత అందంగా ఉంటుంది . ఎంత అందంగా ఉంటుందో అంతకంటే మంచి మనసు కూడా ఆమెకు సొంతం.  ఈ హీరోయిన్ తెలుగులో టాప్ హీరోయిన్గా రాజ్యమేలేసింది.  బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తుంది . మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ అంటే తెలుగు స్టార్స్ కి కూడా ప్రత్యేక గౌరవం.. అభిమానం. చాలా మంది కుర్రాళ్ళు ఈమె ఫోటోని బాత్ రూమ్ లో కూడా అంటించుకుంటారు.
 

చాలామంది సీనియర్స్ కూడా ఈమెను తమ సినిమాలో నటింపజేయాలని చూస్తూ ఉంటారు.  ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఇక్కడ మీరు చూస్తున్న ఈ హీరోయిన్ మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ . సీతారామం అనే సినిమా ద్వారా ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకొని తన కెరీయర్ ని మలుపు తిప్పేసుకుంది . ఈ సినిమా రిలీజ్ అయి సంవత్సరాలు దాటేస్తుంది . అయినా సరే ఇప్పటికీ ఈమెను సీతారామం సినిమా హీరోయిన్ గానే జనాలు గుర్తిస్తున్నారు అంటే అందులో ఆమె నటన ఆమె పాత్ర ఎంత హైలెట్ గా ఉండిందో అర్థం చేసుకోవచ్చు .



ప్రెసెంట్ పలు సినిమాలతో తన కెరీర్ ని ముందుకు తీసుకెళ్తుంది . ఎక్స్పోజింగ్ రోల్స్ చేయను అని అలా చేస్తే మా నాన్నకి కోపం వస్తుంది అని ఆ కారణంగానే ఎక్స్పోజింగ్ చేసే రోజు ఉన్న సినిమాలను రిజెక్ట్ చేస్తున్నాను అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చిన బ్యూటీ ఈ మృణాల్ ఠాకూర్ . ఇంత మంచి బ్యూటీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అంటూ ఫ్యాన్స్ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి తాను పెట్టుకున్న కండీషన్స్ ని భలే ఫాలో అవుతుంది ఈ మృణాల్ ఠాకూర్..!

మరింత సమాచారం తెలుసుకోండి: