మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ డింపుల్ హయాతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా పూజ హెగ్డే హీరోయిన్గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం , ఈ సాంగ్ అద్భుతమైన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందడం , అలాగే ఈ సాంగ్ లో ఈ బ్యూటీ తన అందాలతో , డాన్స్ తో ప్రేక్షకులను కట్టి పడడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత ఈమెకు తెలుగు సినిమాల్లో అవకాశాలు బాగానే దక్కాయి. కానీ ఈమె హీరోయిన్గా నటించిన సినిమాలు చాలా వరకు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇది ఇలా ఉంటే శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో శర్వా 38 అనే టైటిల్ వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తాజాగా అనౌన్స్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో డింపుల్ హయాతి కూడా హీరోయిన్గా సెలెక్ట్ అయ్యింది. ఈ మూవీ మంచి విజయం సాధిస్తే డింపుల్ హయాతి కి తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు సినిమాల్లో ఎన్నో సార్లు తన హాట్ అందాలను ఓలకబోసి వెండి తెరపై సెగలు పుట్టించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటికి సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం డింపుల్ హయాతి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dh