ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హీరోయిన్ లావణ్య త్రిపాఠి పేరే మారుమ్రోగిపోతుంది.  దానికి కారణం మెగా కోడలు పిల్ల ప్రెగ్నెంట్. ఎస్ త్వరలో అతి త్వరలోనే మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ రాబోతున్నారు . ఇన్నాళ్లు దీనిపై రకరకాల మీమ్‌స్ వార్తలు వైరల్ అయ్యాయి . కానీ అఫీషియల్ గా లావణ్య త్రిపాఠి తాను తల్లి కాబోతున్నాను అని స్పందించడం తో ..సోషల్ మీడియా వ్యాప్తంగా లావణ్య త్రిపాఠికి మెగా హీరో వరుణ్ తేజ్ కి శుభాకాంక్షలు చెప్తున్నారు స్టార్ సెలబ్రెటీస్ ..అలాగే మెగా ఫ్యాన్స్ ..అలాగే కామన్ పీపుల్స్ .

కాగా లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ న్యూస్ అఫీషియల్ గా కన్ఫామ్ అవ్వగానే సోషల్ మీడియాలో ఓ న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఉపాసన మాదిరిగానే లావణ్య త్రిపాఠి కూడా తన ఎగ్స్ ని ప్ర్హీజ్ చేయించుకొని ప్రెగ్నెన్సీ దాల్చింది అని.. ఆమె ప్రెగ్నెంట్ అయిన ప్రాసెస్ మొత్తం కూడా ఉపాసన ఏ విధంగా ప్రెగ్నెన్సీ ని ప్లాన్ చేసుకుందో అదేవిధంగా ఉంది అని జనాలు మాట్లాడుకుంటున్నారు . ఉపాసన సలహా మేరక లావణ్య త్రిపాఠి తన ఎగ్స్ ఫ్రీజ్ చేయించుకొని ప్రెగ్నెన్సీ దాల్చింది అన్న వార్త ఇప్పుడు బాగా వైరల్ గా మారింది .



కొందరు దీని పట్ల నెగిటివ్ గా స్పందిస్తే..మరికొందరు పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు. ఎలా అయితే ఏం మెగా ఫ్యామిలీకి కొత్త మెంబర్ రాబోతున్నారు.. మెగా వారసుడైతే ఇంకా హ్యాపీ ..ఇన్నాళ్లు మెగా వారసుడు కావాలి అంటూ చిరంజీవి చాలా ఎక్కువ ఆశ పెట్టుకున్నారుగా.. ఇప్పుడు ఆ కోరిక నెరవేరబోతుంది అంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు కాబోతూ ఉండడంతో మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . వీళ్లిద్దరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా అన్యోన్యంగా కలిసి ఉండాలి అంటూ బ్లెస్ చేస్తున్నారు..!!



మరింత సమాచారం తెలుసుకోండి: