సోషల్ మీడియాలో ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య వార్ ఎంత హీట్ పెంచేస్తుందో అందరికీ తెలిసిందే . పెహల్గాం లో జరిగిన దాడికి బదులు తీర్చుకునే ప్రయత్నం గా భారత్ - పాక్ లో ఉన్న ఉగ్ర స్థావరాలపై దాడులకు దిగ్గింది.  అనుకున్న విధంగానే తొమ్మిది ఉగ్రస్ధావరాలను పూర్తిగా నేలమట్టం చేసింది. అయితే పాకిస్తాన్ దానికి ప్రతిచర్యగా ఇండియా పై దాడికి దిగ్గింది . ఆ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతుంది ఇండియన్ ఆర్మీ. అయితే సోషల్ మీడియాలో మాత్రం హిందూ ముస్లింస్ అన్నట్లు టార్గెట్ చేసి మరి కొంతమంది స్టార్ సెలబ్రెటీస్ ని ట్రోల్ చేస్తున్నారు .


మరి ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒక్కరంటే ఒక్క ఖాన్ కూడా ఈ దాడిపై రియాక్ట్ కాకపోవడం దారుణంగా ట్రోలింగ్ ఎదురుకుంటున్నారు బాలీవుడ్ స్టార్స్.  అయితే ఇప్పుడు ఆ ఎఫెక్ట్ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ పై పడింది . పెహల్గాం దాడి జరిగాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది . ఇప్పుడు అందరూ హిందూ ముస్లిం అంటూ వేరువేరుగా మాట్లాడుకుంటున్నారు . కాగా మనందరికీ తెలిసిందే యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా చాలా టాలెంటెడ్ యాక్టర్ . ఆయనపై ఎన్ని పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తాయో అన్ని నెగటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తాయి. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హిందువా..? ముస్లిం నా..? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాత్ జరుగుతుంది .



జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు చాలా తక్కువ మందికే తెలుసు.  జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు మహమ్మద్ షరీఫ్ రసూల్ ఖాన్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు జనాలు. అంతేకాదు ఆ పేరుని ఆయన నందమూరి తారక రామారావుగా మార్చుకొని షార్ట్ కట్ లో జూనియర్ ఎన్టీఆర్ అంటూ పిలిపించుకుంటున్నారు అని ..నిజానికి ఎన్టీఆర్ ఓ ముస్లిం అని అనవసరం మ్యాటర్ ని హైలెట్ చేస్తున్నారు.  జూనియర్ ఎన్టీఆర్ పై కావాలనే కొంతమంది ఫేక్ పబ్లిసిటీ క్రియేట్ చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఒరిజినల్ పేరుని బాగా ట్రోల్ చేస్తున్నారు . యూపీఐడి ఒకటి  షాప్ నేమ్ మరొకటి అంటూ దారుణంగా క్రిటిసైజ్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పై జరుగుతున్న ఈ ట్రోలింగ్ నందమూరి ఫ్యాన్స్ కి కడుపు మండిపోయేలా చేస్తుంది..!



మరింత సమాచారం తెలుసుకోండి: