తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా రాణించాలంటే అందం మాత్రమే సరిపోదు. అదృష్టం కూడా కలిసి రావాలి. అందం, అదృష్టం కలిసి వస్తేనే హీరోయిన్లుగా రాణిస్తారు. కొంతమందికి అందం, నటన ఉన్నప్పటికీ హీరోయిన్లుగా సక్సెస్ కాలేకపోతారు. అలాంటి వారిలో ప్రముఖ నాటి నేహా శర్మ ఒకరు. ఈ భామ తెలుగులో అనేక సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేదు. వరుణ్ సందేశ్, రామ్ చరణ్ లాంటి హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించినప్పటికీ ఈ భామ ప్రేక్షకులను పెద్దగా ఆదరించలేకపోయారు. 

కానీ సినిమాలలో నటించి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపుకు వెళ్ళిపోయింది. బాలీవుడ్ లో అనేక సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది. సినిమాల్లో పెద్దగా ఈ చిన్నది సక్సెస్ అందుకోలేకపోయింది. రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాలేదు. ఇక ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతాయి. 

సోషల్ మీడియాలో ఈ చిన్నదాని అందాల ఆరబోతకు హద్దు అదుపు ఉండదు. తన అందాలను ఆరబోస్తూ హాట్ గా ఫోటోలు ఇస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారింది. అందులో నేహా శర్మ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఓ వీడియోని తీసుకుంది. అందులో తన ప్రైవేట్ అందాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఆ వీడియోని చూసిన చాలామంది అభిమానులు చాలా హాట్ గా ఉన్నావ్ అని కామెంట్స్ చేయగా.... మరి కొంత మంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఇంత ఓవర్ ఎక్స్పోజింగ్ చేయడం అవసరం లేదని అంటున్నారు. ఈ కామెంట్ల పైన నేహా శర్మ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: