టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందంతో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ నటి రమ్యకృష్ణ ఒకరు. ఈ భామ ఎంతో అందంగా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటుంది. రమ్యకృష్ణ తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. నరసింహ సినిమాతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఈ భామసినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. 

నరసింహ సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను రమ్యకృష్ణ ఎన్నో అవార్డులను సైతం పొందింది. రమ్యకృష్ణ తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం లోను అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా తన సత్తాను చాటుకుంది. ఈ మధ్యకాలంలో రమ్యకృష్ణ కేవలం తల్లి, అత్త లాంటి పాత్రను మాత్రమే పోషిస్తూ మంచి గుర్తింపును అందుకుంటుంది. రమ్యకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్టింగ్ స్టైల్ కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతారు. ఈ భామ నటనకు ఎంతగానో అభిమానులు ఉన్నారు. రమ్యకృష్ణ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకోగా అవి వైరల్ గా మారుతాయి. ఫోటోషూట్లు చేస్తూ వాటిని తన అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే రమ్యకృష్ణకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. అందులో రమ్యకృష్ణ వైట్ కలర్ బికినీ ధరించింది. తన ప్రైవేట్ పార్ట్స్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ వీడియోని చూసిన చాలామంది ఇది ఏఐ వీడియో అని అంటున్నారు.

ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలను చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా చేస్తూ ఉండగా అవి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే రమ్యకృష్ణకు సంబంధించిన ఈ వీడియో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ వీడియోపై రమ్యకృష్ణ అభిమానులు మండిపడుతున్నారు. అంత సీనియర్ నటి ఫోటోలు, వీడియోలు ఇలా చేయడం అవసరమా అని అంటున్నారు. మరి కొంత మంది ఈ వీడియోని చూసి చాలా హాట్ గా, అందంగా ఉన్నావని అంటున్నారు. వయసు పెరిగినప్పటికీ అదే అందం, ఫిట్నెస్ కొనసాగిస్తున్నామని అంటున్నారు. ఈ వీడియోపైన రమ్యకృష్ణ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: