టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో శీవిష్ణు ఒకరు. శ్రీవిష్ణు నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నయి. శ్రీవిష్ణు సింగిల్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. అన్ని ఏరియాల్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
 
శ్రీవిష్ణు హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతుండగా ఆయ్ సినిమాతో గుర్తింపును సొంతం చేసుకున్న అంజి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని సమాచారం అందుతోంది. శ్రీవిష్ణు కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. శ్రీవిష్ణు రెమ్యునరేషన్ 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. శ్రీవిష్ణు సినిమాల బడ్జెట్ కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంది.
 
శ్రీవిష్ణు సింగిల్ సినిమా థియేటర్లలో కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది. ఏ సెంటర్, సీ సెంటర్ అనే తేడాల్లేకుండా అన్ని ఏరియాల్లో ఈ సినిమ సత్తా చాటుతోంది. శ్రీవిష్ణు లుక్స్ విషయంలో కేర్ తీసుకుంటున్నారు. శ్రీవిష్ణుకు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. శ్రీవిష్ణు భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన స్క్రిప్ట్స్ తో సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది.
 
యంగ్ జనరేషన్ హీరోలలో ఒకరైన శ్రీవిష్ణు మరింత కష్టపడితే మాత్రం కెరీర్ పరంగా మరిన్ని అద్భుతాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. శ్రీవిష్ణు కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీవిష్ణు సొంత బ్యానర్ లో సైతం కొన్ని సినిమాలు తెరకెక్కగా భవిష్యత్తులో శ్రీవిష్ణు సొంత బ్యానర్ లోనే ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటిస్తారేమో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యంగ్ హీరోలలో వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించడం శ్రీ విష్ణుకే సాధ్యమైందని చెప్పవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: